ఒక రకమైన ఉపకరణం నూనె పోసిన వత్తులతో వెలుగుతుంది.
Ex. రాము లాంతరు వెలుతురులో కూర్చొని చదువుతున్నాడు.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
చీకటిలో వెలుతురు కోసం కిరోసిన్ ద్వారా ఉపయోగించేది
Ex. లాంతరు తీసుకోకపోవడానికి కారణం శాశ్వతంగా పిడి ఊ డిపోవడం
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
మైనపు వత్తి ఉంచే ఒక పెద్ద గ్లాసు బుడ్డి
Ex. అతడు లాంతరు నలుపు శుభ్రం చేస్తున్నాడు.
ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)
Wordnet:
mniꯊꯥꯎꯃꯩ꯭ꯆꯤꯝꯅꯤ
urdفانوس , چمنی