Dictionaries | References బ బుట్ట Script: Telugu Meaning Related Words బుట్ట తెలుగు (Telugu) WN | Telugu Telugu Rate this meaning Thank you! 👍 noun విక్రేతలు స్వీట్లు మరియు పండ్లు మొదలైనవి అమ్మడానికి తలపై పెట్టుకునే పెద్ద గిన్నె లేదా పళ్ళెం Ex. అతడు హల్వా అమ్మడానికి తలపై బుట్టను ఎత్తుకొని ఊరూరు తిరుగుతుంటాడు. MERO STUFF OBJECT:ధాతువు ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:గంప పెద్దపాత్రWordnet:benবারকোশ hinखोन्चा kanಪರಾತ kokपरात malതാംബാളതട്ട് oriବଡ଼ ପରାତ tamசும்மாடு urdکھونچا , چھبڑا , ٹوکڑا noun వెదురు దబ్బలతో అల్లిన చిన్న పాత్ర లాంటిది Ex. బుట్టలో పండ్లు పెట్టారు. HYPONYMY:చిన్నబుట్ట వెదురు బుట్ట ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:చిన్నగంపWordnet:benডালি hinडलिया kanಚಿಕ್ಕ ಬುಟ್ಟಿ malമുളങ്കിണ്ണം oriଡାଲା sanमुञ्जकुलायः tamசிறிய கூடை urdڈلیا , ڈالی , چنگیر noun వెదురు దబ్బతో చేసే ఒక పాత్ర Ex. బుట్టలో పాము బందింపబడింది. HYPONYMY:చిన్నపెట్టె ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:hinपिटारा kanಮುಚ್ಚುಳವುಳ್ಳ ಬುಟ್ಟಿ kasپِٹارٕ oriପେଡ଼ି panਪਿਟਾਰਾ sanपिटकः tamமுடைந்த பெட்டி urdپٹارا See : చిన్నబుట్ట, గంప Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP