Dictionaries | References

దోసకాయ

   
Script: Telugu

దోసకాయ

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 noun  కొద్ది పొడువుగా ఉండి కొద్ది బరువుగా ఉండి తీగకు కాసే కాయ   Ex. గ్రీష్మ ఋతువులో ప్రజలు దోసకాయను తినటానికి ఇష్ట పడతారు.
HOLO COMPONENT OBJECT:
దోసకాయ
ONTOLOGY:
खाद्य (Edible)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  ఒక తీగ ఇందులో పొడవాటి ఫలాలు కాస్తాయి ఇవి పచ్చళ్ళకు కూడా ఉపయోగిస్తారు   Ex. ఇసుక నేలల్లో దోసకాయ బాగా పండుతుంది.
MERO COMPONENT OBJECT:
దోసకాయ
ONTOLOGY:
लता (Climber)वनस्पति (Flora)सजीव (Animate)संज्ञा (Noun)
దోసకాయ noun  ఒక నీరుకాయ   Ex. రాము దోసకాయ కూర మరియు రొట్టెలు చేస్తున్నాడు.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
దోసకాయ.

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP