వివాహా సమయంలో పెళ్ళికొడుగు తలమీద ధరించే ఒక శిరోభరణం
Ex. పెళ్ళికొడుకు తల మీద తలపాగా అందంగా ఉంది.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benটোপর
gujખૂંપ
hinमौर
kanನವಿಲಿನ ಗರಿ
kokबाशींग
malമൌര്
oriଦୋଳ ମୁକୁଟ
tamபுஷ்ப அணி
urdسہرا , مَور
బరువులు మోసే సమయంలో తలకు కట్టుకున్న గుడ్డ
Ex. రైతు బరువును మోయడం కొరకు తలపై తలపాగా పెట్టుకున్నాడు.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
gujઈંઢોણી
hinइँडुआ
kanಸಿಂಬಿ
kokचुंबळ
malചുമ്മാട്
marचुंबळ
oriମୁଚୁଳା
panਇੰਨੂ
tamசும்மாடு
urdانڈوا , گنڈوری