అటుకులను నానబెట్టి ఆవాలు, కూరగాయలు మొదలైనవి వేసి తాళింపు వేసిన వంటకం
Ex. నేను ఈ రోజు ఉదయం అల్పాహారంగా అటుకుల ఉప్మా తిన్నాను.
MERO COMPONENT OBJECT:
అటుకులు.
ONTOLOGY:
खाद्य (Edible) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benচিড়ের পোলাও
gujપૌંઆ
hinपोहा
kanಅವಲಕ್ಕಿ ಉಪ್ಪಿಟ್ಟು
kasپوہا
kokफोडणी फोव
malപോഹ
oriଚୁଡ଼ାସନ୍ତୁଳା
tamபோகா
urdپوہا