|
noun సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం కాకపోతే ఏర్పడేది.
Ex. ఈ రోజు శాసన సభలో రాజకీయనేతల మధ్య గొడవులు ఏర్పడ్డాయి.
ONTOLOGY: शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM: తగాదా పొట్లాట రచ్చ. Wordnet: asmচুপতা চুপতি bdनांलायनाय benখটাখটি gujખટપટ hinखटपट kanಜಗಳ kasبَکواس kokबाचाबाची malവഴക്ക് mniꯆꯤꯟꯗꯥ꯭ꯄꯥꯎꯗꯥꯅꯕ nepभनाभन oriକଥା କଟାକଟି panਅਣਬਣ sanझझनम् tamசச்சரவு urdکھٹ پٹ , ناموافقت , بگاڑ , رنجش , ان بن , دشمنی noun ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే వాదన
Ex. మీరిద్దరి గొడవలవల్ల విసుగువస్తుందని రాము తన ఇద్దరి పిల్లలను మందలించేటప్పుడు చెప్పాడు.
ONTOLOGY: संप्रेषण (Communication) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM: పోట్లాట జగడమాడు కొట్లాడు దెబ్బలాడు గొడవపడు Wordnet: benঝগড়া gujબોલાબોલી hinदाँता किटकिट kanಬಡಬಡಿಕೆ kasزِکھ زِکھ kokजाच malനിത്യശണ്ഠ oriକଳିଝଗଡ଼ା panਅਣ ਬਣ sanकचाकचिः tamவாய்ச்சண்டை urdکٹ کٹ , کچ کچ , تکرار , حجت , دانت کٹ کٹ noun ఎక్కువమంది మద్య జరుగు ఘర్షణ.
Ex. పిల్లల గొడవ వలన ఉపాధ్యాయుడికి కోపం వచ్చి కొంత సమయం వరకు పాఠశాలను మూసివేసినాడు.
ONTOLOGY: घटना (Event) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM: జగడం పోట్లాడుట పోరు రచ్చ కలహం Wordnet: asmউপদ্রৱ bdखायसो benউপদ্রব gujઉપદ્રવ hinदंगा kanಕಾದಾಟ kasدَنٛگہٕ فَساد , دَنٛگہٕ kokदंगल malഅടിപിടി marदंगल mniꯐꯨꯅ ꯆꯩꯅꯕ oriଉପଦ୍ରବ panਦੰਗਾ urdدنگا فساد , دنگا , فساد , بکھیڑا , خرافات , ہنگامہ , بوال , اندھیر noun ఏదైన ఒక విషయం పైన జరుగు వివాదం.
Ex. అతడు గొడవకు కారణము తెలుసుకొనే ప్రయత్నముచేస్తున్నాడు.
HYPONYMY: పనికిరానిమాటలు గొడవ వ్యంగ్యం కొట్లాట ONTOLOGY: संप्रेषण (Communication) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM: జగడం వాదం రచ్చ పోట్లాట కలహం కయ్యం కొట్లాట కొటులాట తగాదా దెబ్బలాట పంద్యం వాదులాట పోరు పోరాటం. Wordnet: asmকাজিয়া bdनांज्लायनाय benঝগড়া gujઝઘડો hinझगड़ा kasلڑٲے kokझगडें malവഴക്ക് marभांडण mniꯈꯠꯅꯕ panਝਗੜਾ sanकलहः tamசண்டை urdجھگڑا , تنازعہ , لڑائی جھڑپ , معاملہ , مختلف فیہ معااملہ , فساد , نزاع , تکرار noun ఇద్దరు కలియబడి చేయు పోట్లాట
Ex. వారిద్దరు బాగా గొడవ పడుతున్నారు.
ONTOLOGY: शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM: ద్వంద్వ యుద్దము కుస్తీ దొమ్మి యుద్దము జగడం పోరాటం పోట్లాడు దొమ్ములాడు. Wordnet: bdनांज्लाय खमज्लाय benহাতাহাতি gujધોલધપાટ hinहाथापाई kanಸೆಣೆಸಾಟ kasجٔیٚپۍ kokहातापांयी malകൈയാംകളി marमारामारी nepहातपात oriହାତାହାତି panਹਥੋਪਾਈ urdہاتھا پائی , گھتم گھتا noun ఒకరినిఒకరు కొట్టుకునే భావన
Ex. ఈ పని చేసేముందు అనేక గొడవలు వచ్చాయి.
ONTOLOGY: कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) Wordnet: benজটিলতা gujગૂંચવણ hinउलझाव kokआडखळी panਉਲਝਣ urdالجھاؤ , پیچیدگی , مشکل , دشواری noun ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరగడం
Ex. ఇప్పుడు ఇక్కడ చాలా పెద్ద గొడవ జరిగింది.
ONTOLOGY: घटना (Event) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) Wordnet: asmকাণ্ড gujકાંડ kasکانٛڑ , کار kokकाण्ड malഅനിഷ്ടസംഭവം mniꯏꯔꯥꯡ sanवृत्तम् urdحادثہ , سانحہ , واردات , کانڈ See : గోల, కొట్లాట, తగవు, పోరాటం, పోట్లాట, వివాదం See : ఆందోళన, పోట్లాట, విరోధం
|