verb ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి చేరే క్రియ
Ex.
శ్యామ్ ఈరోజు వస్తాడు/అతను ఈరోజే ఢిల్లీ చేరుకొన్నాడు ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmঅহা
bdफै
benআসা
gujઆવવું
hinआना
kanಬರು
kasیُن واتُن
malവരിക
marपोहोचणे
mniꯌꯧꯕ
nepआउनु
oriଆସିବା
panਆਉਣਾ
sanआगम्
tamவந்துசேர்
urdآنا , پہنچنا , حاضرہونا , آمدہونا
verb మొక్కలలో పూలు పండ్లు పూయుట.
Ex.
ఈ సంవత్సరం మామిడి పూత త్వరగానే వచ్చింది. HYPERNYMY:
అభివృద్ధి చెందుట
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
SYNONYM:
చేరుకొను వేంచేయు ఏతెంచు అగుదెంచు అరుదెంచు
Wordnet:
bdबिबार ला
kanಬಿಡುವುದು
kokयेवप(चंवर)
malപുഷ്പ്പിക്കുക
nepपलाउनु
urdآنا , نمودارہونا , ظاہرہونا
verb ఒకచోటు నుండి మరొక చోటుకు రావడం
Ex.
మా నాన్నగారు నన్ను చదివించడానికై ఇక్కడి వరకు వచ్చారు. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
bdमोनफै हो
marपोहोचवणे
oriପହଞ୍ଚାଇବା
sanप्रापय
verb మనసులో ఏదో ఒక భావం లేదా ఒక అవస్థ ఉత్పన్నం అవడం
Ex.
ఈరోజు హాస్య కవి సమ్మేళనంలో చాలా ఆనందం వచ్చింది ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
verb కొనడం వలన ఏదైనా వస్తువు సంప్రాప్తమవడం
Ex.
సోమవారానికి మా కొత్త కారు వస్తుంది ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
verb ఒక చోటు నుండి మరోక చోటుకు రావడం
Ex.
ఆమె కవిత నుండి మరోక పుస్తకం వచ్చింది. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
asmওলোৱা
bdओंखार
benবেরোনো
gujપ્રગટ
kasشایع گٔمٕژ
kokउजवाडा येवप
malപുറത്തുവരിക
marनिघणे
sanप्रकाश्
tamவெளியிடு
urdشائع ہونا , طبع ہونا
verb బయటికి రావడం
Ex.
పామును చూడగానే పిల్లవాడి ముఖం నుండి అరుపు వచ్చింది. ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
benবের হওয়া
kokयेवप
sanमुखात् निःसृ
urdنکلنا
verb పని తెలిసివుండటం
Ex.
నాకు కుట్టడం-అల్లడం వస్తుంది. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
gujઆવડવું
kanಬರುತ್ತದೆ
kasتَگُن , زانن
kokयेवप
sanज्ञा
urdآنا , جاننا , معلوم ہونا
verb మనదగ్గరికి చేరువవడం
Ex.
ఈ బంధువుల్లో సంగీతాత్మకమైన ప్రతిభ వంశ పారంపర్యంగా వస్తుంది ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
benচলে আসা
gujચાલી આવવું
hinचला आना
kanನಡೆದುಕೊಂಡು ಬರು
kokचलत येवप
marचालत येणे
oriଚାଲିଆସିବା
panਚੱਲਿਆ ਆਉਣਾ
tamநடைபெற்றுவா
urdچلاآنا
verb కలగడం
Ex.
నింద నాపై సంభవించింది ONTOLOGY:
होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb)
Wordnet:
hinनींद आना
kanನಿದ್ದೆ ಬರು
malഉറക്കം ആരംഭിക്കുക
oriଆସିବା
verb అనుకున్న చోటికి రావడం
Ex.
ఇప్పుడు ఏ సమయంలో వస్తున్నావు ONTOLOGY:
होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb)
Wordnet:
asmআহে
benআসা
kasیُن
malവരുക
mniꯃꯅꯨꯡ꯭ꯆꯟꯕ
sanआगम्
See : ఉదయించు, జన్మించు, వస్తు, రావు
See : కారు, లేచు, దిగు