ఒక స్థానము ఇది ఇంటికి వెనుకలవైపు ఉంటుంది
Ex. మా ఇంటి పెరడులో అందమైన పూలమొక్కలున్నాయి
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
కూరగాయల మొక్కలు నాటడానికి ఇంటి చుట్టు పక్కల వుండే ప్రదేశం
Ex. అమ్మ పెరట్లో నాటిన కూరగాయల చెట్లకు కలుపు తీస్తున్నది.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
urdبیڑ , مینڈھ , باڑھ , باڑ