ఏదైన పని పూర్తి అగుటకు పారిశ్రామిక రూపంలో డబ్బులను ఇవ్వడం.
Ex. ఈ భవన నిర్మాణానికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టినారు.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
ఏదేని ఒక వస్తువును తయారు చేయుటకు అయ్యే ధనము.
Ex. ఈ ఇంటిని తయారుచేయుటకు ఎంత ఖర్చు అవుతుంది.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)