Dictionaries | References

కుళాయి

   
Script: Telugu

కుళాయి

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 noun  భూమిలోకి గొట్టాలు నియమించి పైభాగములో చేయి ఆడించడము వలన నీరు వస్తుంది.   Ex. ఈ రోజుల్లో వీధి విధికి కుళాయి ఉంది.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  స్నానపుగది వంటిల్లు మొదలైన వాటిలో నీటిని పట్టుకోవడానికి నీటి ట్యాంకు నుండి పైపుకు అనుసంధానం చేయబడి నీటి ప్రవాహాన్ని ఆపడానికి ఉపయోగపడే సాధనం   Ex. వంటింటి కుళాయి విరిగిపోయింది.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
కుళాయి noun  ఇంటి ముందు వుండే సిమెంట్ పైపు   Ex. సీత కుళాయి ద్వారా మట్టి బానకు నీళ్ళు పడుతొంది.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
కుళాయి.

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP