noun మానవుని ద్వారా తయారుచేయబడిన వస్తువు.
Ex.
అతడు కుక్కకు మట్టిపాత్రలో పాలను తాగిస్తున్నాడు/మట్టిపాత్రలో తయారుచేసిన వంట చాలా రుచిగా ఉంటుంది. HYPONYMY:
సంచి దోసిలి కమండలం పాత్ర దొన్నె గరాటు ఉమ్మిపాత్ర హారతిపళ్ళెం కలంఉంచేడబ్బా. డబ్బా చిన్నబుట్ట మరుగుదొడ్డిబేసిన్ పూలకుండి. హుండి కుంకుమ ద్వీపం గంప చిమ్ముడుగొట్టం మంగలిపెట్టె విస్తరి పోస్టుకవరు పొట్లం పెట్టె సీసా చెత్తకుండీ హుండీ వెదురుబుట్ట బొక్కెన దానపాత్ర పంచపాత్ర పత్రపేటిక బుట్ట పూలకుండి బొక్కెన. చిన్నసంచి ఫ్రేము కుంకుమ భరణి లోతునుకనుక్కోవడం క్యాసెట్. ఆచమనీ తోలుసిద్దె కాగితపు సంచి మానిక గంగాజలం మసాలాడబ్బా కడాయి మూకుడు. అత్తరుసీసా. డబ్బా. కాటుకభరణి. అలంకారడబ్బా. చెంచా. పక్షిపానీయశాలిక. గోళం పుల్లనీటిపాత్ర. యాస్ట్ర్ చెత్తబుట్ట. సువాసన ద్రవ్యపాత్ర వక్కసోల తుపాకీమందు పాత్ర
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmপাত্র
benপাত্র
gujવાસણ
hinपात्र
kasبانہٕ , ٹوک
kokआयदन
malപാത്രം
nepभाँडो
oriପାତ୍ର
panਭਾਂਡੇ
sanपात्रम्
tamபாத்திரம்
urdبرتن
noun అన్నం వండడానికి ఉపయోగించే గిన్నె
Ex.
సీత పొయ్యి మీద ఒక పాత్రలో అన్నము మరియు ఇంకో పాత్రలో పప్పు వండుతుంది. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmকেৰাহী
bdदो
benগামলা
gujતવો
hinतसला
kanಡಬರಿ
kasدیٖچہِ
kokतपलें
malഒരു തരം പരന്ന പാത്രം
marतसराळे
mniꯆꯐꯨ
nepतसला
oriତସଲା
panਤਸਲਾ
sanभाजनम्
tamதேக்சா
urdتسلا , پرات
noun లోహంతో, మట్టి తయారు చేసిన వస్తువు
Ex.
బంగారుతో చెక్కిన పాత్ర చాలా అందంగా ఉంది. HYPONYMY:
పెద్దసీస చిన్నగిన్నె వంటపాత్ర కుడితె తొట్టి గిన్నె. వెండి పాత్ర పాల పాత్ర పెరుగు కుండ కల్లుముంత సీసా కమండలం డేక్చా చిన్నబాణలి పెద్దబాణలి పెద్దగరిటె చిన్నగరిటె కలశం చెంబు గాదె మద్యపాన పాత్ర మజ్జిగ పాత్ర కడవ గ్లాసు మట్టిగిన్నె పానపాత్ర తడిసున్నపుబరణె జగ్గు హండ మట్టిపాత్ర డబరా బుట్ట పెనం ప్లేటు కూజా కుండ భిక్షపాత్ర లోహపాత్ర భోజనపాత్ర బక్కెట్టు పెద్దకర్రపాత్ర తాపదర్శకము ట్యాంకరు చిన్నపాత్ర చిన్నకాగు మట్టిపిడత మట్టికుండ సిరాబుడ్డి కూజా. కుండలు కుండీ నీటికూజా ఇత్తడికాగు ఇత్తడిపాత్ర కుక్కర్ భిక్షాపాత్ర చిన్నపళ్ళెం కొయ్యపాత్ర కల్వం. హారతి పళ్ళెం క్యాను అద్దకం తమలపాకులపాత్ర నీటిపాత్ర తోకచెంబు కుండలాంటిపాత్ర కర్రపాత్ర కారండబ్బా ఉప్పుడబ్బా నెయ్యికుండ పెరుగుకుండ అటక. బేసిన్. పిడత. కంచెం. మట్టికూజా. చలాకు. పాలగిన్నె సేరు. ఒఆనపాత్ర పయిలా కుళాయి. చిన్నతెడ్డు. కంచు ఛాయాధాన పాత్ర రాగిపాత్ర. ధానా పాత్ర
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmবাচন
bdदो
benবাসন
gujવાસણ
hinबर्तन
kanಪಾತ್ರೆ
kasبانہٕ
kokआयदन
marभांडे
mniꯀꯣꯟ
nepभाँडो
oriପାତ୍ର
panਭਾਂਡਾ
sanभण्डम्
urdبرتن , ظروف , بھانڈ
noun ఆహారాన్ని వండటానికి ఉపయోగపడే ఒక లోహ సాధనం
Ex.
ఆమె పాత్రలో అన్నం వండుతున్నది. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
gujતપેલું
hinपतीला
kanದಬರಿ
kasپٔتلہٕ
kokभोगुणें
malകെറ്റില്
marपातेले
oriଗଞ୍ଜ
panਪਤੀਲਾ
tamதவலை
urdپتیلا , بَھگونا
noun కథ, నవల, సినిమాలో మొదలైన వాటిలో ఒక వ్వక్తిని తీసుకొని చేసేటటువంటి భావన
Ex.
నాటకంలో అన్ని పాత్రలు సజీవంగా పోషించారు. HYPONYMY:
సూత్రధారుడు మంగళకారుడు
ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
gujપાત્ર
malകഥാപാത്രം
urdکردار , کیرکٹر
See : భూమిక