ఒక వస్తువును ప్రత్యేకమైనదిగా గుర్తించడానికి ఉపయోగపడే ఛాయ
Ex. ఈ చీర ఎరుపు రంగుతో రంగరించి ఉంది
HYPONYMY:
అద్దకపు రంగు ముఖ్యమైనరంగు అప్రధాన రంగు ముదురురంగు నీలరంగు లక్కతోచేసినరంగు పారాణి వార్నీస్ మట్టిరంగు తెల్లదనం ముదురు ఎరుపురంగు. పసుపు రంగు. పాండు రంగు ముదురునీలం. నలుపు
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmৰং
bdगाब
benরঙ
gujરંગ
hinरंग
kanಬಣ್ಣ
kasرنٛگ
kokरंग
malനിറം
marरंग
mniꯃꯆꯨ
nepरङ
oriରଙ୍ଗ
panਰੰਗ
tamவண்ணம்
urdرنگ , ڈائی , کلر
ఒక వస్తువు యొక్క గుణము కళ్ళ ద్వారా తెలియునది.
Ex. అతను చామనచ్చాయ రంగులో ఉంటాడు.
HYPONYMY:
అద్దకపు రంగు ముఖ్యమైనరంగు అప్రధాన రంగు ముదురురంగు లక్కతోచేసినరంగు పారాణి వార్నీస్ మట్టిరంగు తెల్లదనం ముదురు ఎరుపురంగు. పసుపు రంగు. పాండు రంగు ముదురునీలం. నలుపు
ONTOLOGY:
गुण (Quality) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
వర్ణము చాయ ఛాయ పసను బచ్చెన వన్ను వన్నువు వన్నె వన్నియ వర్ణిక హోమి.
Wordnet:
bdगाब
gujરંગ
hinरंग
kasرَنٛگ
mniꯀꯨꯆꯨ
tamவண்ணம்
urdرنگ , لون , فام