Dictionaries | References స సూర్యుడు Script: Telugu Meaning Related Words సూర్యుడు తెలుగు (Telugu) WN | Telugu Telugu Rate this meaning Thank you! 👍 noun పగటిపూట వెలుగును ఇచ్చే గ్రహం Ex. తూర్పు నుండి సూర్యుడు ఉదయించిన వెంటనే చీకట్లు పారిపోయాయి HOLO MEMBER COLLECTION:సౌరమండలం HYPONYMY:బాలసూర్యుడు. MERO COMPONENT OBJECT:కిరణం ONTOLOGY:प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:రవి భానుడు అంబరీషుడు అరుణుడు దివాకరుడు దినకరుడు ప్రభాకరుడు దినేషుడు ఆదిత్యుడు అశిరుడు ఇనుడు ఉద్భటుడు ఉష్ణకరుడు ఉషపుడు ఎండఱేడు ఎండదొర కమలధరుడు కిరణమాలి కలువదొంగ కలువలదాయ కాలచక్రుడు ఖగుడు గగనమణి గోపతి చిత్రభానుడు చిత్రరథుడు జగముకన్ను జగము చుట్టం జ్యోతి తపనుడు తపువు తమ్మిదొర తామరచెలి తామరవిందు తిమిర రిపుడు తిమిరారి దిననాధుడు దినమణి దినమయూఖుడు దినరత్నం దినేంద్రుడు దినేశుడు దినేశ్వరుడు దివసకరుడు ధన్వంతరి ధామనిధి పగటివేల్పు నెలజోడు పద్మబాంధవుడు భువుడు ప్రత్యూషుడు మింటిమానికం విశ్వకర్ముడు వెలుగుదొర వెలుగుఱేడు విహంగముడు శూరుడు సూతుడు సవిత సూరి సూరుడు సెకవెలుగు హరితహరి సీరకుడు సోమబంధువు లోకబాంధవుడు మార్తాండుడు మింటితెరువరిWordnet:asmসূর্য benসূর্য gujસૂર્ય hinसूर्य kanಸೂರ್ಯ kasآفتاب , سِریہٕ , رَو , سوٗریہٕ kokसूर्य malഞായര് marसूर्य mniꯅꯨꯃꯤꯠ nepसुर्य oriସୂର୍ଯ୍ୟ panਸੂਰਜ sanसूर्यः tamசூரியன் urdسورج , آفتاب , شمس noun హిందూ ధర్మ గ్రంథాలలో వర్ణించబడిన ఒక వేద దేవతా Ex. వేద యుగంలో సూర్యున్ని ఆరాధించేవారు. ONTOLOGY:पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun) SYNONYM:అంబర రత్నముWordnet:benপুষা gujપૂષા hinपूषा kasپوٗشا , پوٗشَن kokपुषा malപൂഷാവ് marपूषा oriପୂଷାଣ panਪੁਸ਼ਾ tamசூரியன் urdپوسا , پوسن Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP